Type Here to Get Search Results !

HDFC బ్యాంకులో 500 రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాలు | Apply Online

SaiTej 0


HDFC RECRUITMENT 2025

హెచ్ఎఎఫ్సి బ్యాంక్.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) సహకారంతో రిలేషన్షిప్ మేనేజర్ - ప్రొబేషనరీ ఆఫీసర్ (పిఓ) ప్రోగ్రామ్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలి.


పోస్టు ఖాళీల సంఖ్య:

  • రిలేషన్షిప్ మేనేజర్ (RM) - 500


అర్హత: 

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి, 1 - 10 సంవత్సరాల ఉద్యోగానుభవం ఉండాలి.


వయసు: 

  • దరఖాస్తు చివరి తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు.

జీతం: 

  • ఏడాదికి రూ.3,00,000/-  - రూ.12,00,000/- వరకు ఉంటుందీ .

దరఖాస్తు విధానం: 

  • ఆన్లైన్ ద్వారా.


ఎంపిక విధానం:

  •  ఆన్లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.


ఉద్యోగ స్థానం: 

  • దేశవ్యాప్తంగా గల ప్రధాన నగరాల్లో.


పరీక్ష కేంద్రాలు: 

విశాఖపట్నం, దిల్లీ, అహ్మాదాబాద్, వడోదర, బెంగళూరు, మంగళూరు, భోపాల్, ముంబయి, పుణె, అమృత్సర్, జయపుర, హైదరాబాద్, లఖ్నవూ, కోల్కతా.


ముఖ్యమైన తేదీలు:

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 30.12.2024
  •  ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07.02.2025
  • ఆన్లైన్ పరీక్ష: మార్చి 2025

Apply Link Below:

Job Apply Link: Click Here

Notification PDF: Click Here



GET MORE JOBS - What's App Group Link: Click Here

Post a Comment

0 Comments