![]() |
| Blinkit Hiring |
Zomato Blinkit War house Partner Jobs చేయడానికి భారీ రిక్రూట్మెంట్ విడుదల చేయడం జరిగింది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయడానికి కావలసినటువంటి అర్హతలు, వయస్సు, జీవితం, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరణ.
కంపెనీ వివరాలు:
ప్రముఖ సంస్థ అయిన Zomato వారి Blinkit నుండి విడుదల కావడం జరిగింది. ఈ కంపెనీ అప్పటి నుంచి చాలా మంచి కంపెనీగా ప్రపంచ వ్యాప్తంగా ఒక మంచి ఉన్నతమైన స్థానంలో నిలిచింది. కాబట్టి ఈ కంపెనీలో మీకు ఉద్యోగం మీకు career growth కూడా చాలా బాగుంటుంది .
ఉద్యోగ పాత్ర:
ఈ సంస్థ నుండి మనకు Warehouse-partner అనే ఉద్యోగాలను భారీ మొత్తంగా భర్తీ చేయడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయిన తర్వాత Blinkit సంబంధించిన Warehouses లో మిమ్మల్ని పనిలోకి పెడతారు. అందులో మీరు వారి కష్టమర్ల యొక్క Parcels ను మీరు సేకరించడం, ప్యాకింగ్ చేయడం, విభజించడం వంటి విధులు చేయవలసి ఉంటుంది. వీరి కంపెనీలో ఉన్న కస్టమర్ ప్రధానంగా రోజువారి సరుకులను Online లో Order చేస్తూ ఉంటారు. ఆ Orders మీరు ప్యాకింగ్ చేసి వాటి మీద లేబుల్స్ వారి చిరునామాలు దానిమీద ప్రింట్ చేసి జాగ్రత్తగా వాటిని డిస్పాచ్ చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హతలు:
- 10th/Inter/Degree.
Experience: Freshers are also Eligible.
జీతం:
- Rs. 25,000/- Per Month.
- అంతేగాకుండా నీ పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకుని మీకు చాలా రకాల బెనిఫిట్స్, Incentives మరియు చాలా రకాల అలవెన్సెస్ కూడా కంపెనీ వారు మీకు అందజేస్తారు.
వయస్సు:
- 18+ Years Above.
Documents:
- 10th Pass అర్హత సర్టిఫికెట్ మీ దగ్గర ఉండాలి.
- Basic English చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
- ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు జిరాక్స్ కాపీ కావాలి.
- మీ పేరు మీద Bank Account కావాలి.
Selection Process:
- First ముందుగా Shortlist చేస్తారు.
- పరీక్ష లేదు - ప్రత్యక్ష ఎంపిక.
- ఇంటర్వ్యూ మాత్రమే.
- Finally Documents వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు.
How To Apply For Blinkit:


.png)